VIDEO: 'ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలి'

VIDEO: 'ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలి'

ASF: ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించారాని బాధిత మహిళలు ఆందోళన చేపట్టారు. ఇవాళ రెబ్బెన (M) జక్కలపల్లికి చెందిన మహిళలు ASF కలెక్టరేట్ ఎదుట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు ఇచ్చారని మండిపడ్డారు.