బండ లాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల

బండ లాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల

కర్నూలు: బేతంచెర్ల మండల పరిధిలోని శంకరాపురం గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవాలలో భాగంగా మంగళవారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి బండ లాగుడు పోటీలను ప్రారంభించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బండ లాగుడు పోటీలు అంటే చాలా ఆసక్తి అని, తమ కుటుంబం రైతు కుటుంబమని అన్నారు.