ఢిల్లీ బ్లాస్ట్.. స్టూడెంట్ పోస్ట్ వైరల్

ఢిల్లీ బ్లాస్ట్.. స్టూడెంట్ పోస్ట్ వైరల్

ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు ఓ విద్యార్థి పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సోమవారం సా.4 గంటలకు పెట్టిన పోస్టులో.. 'ఢిల్లీలో ఏమైనా జరుగుతోందా? ఎర్రకోట, సమీప మెట్రో స్టేషన్ వద్ద ఎన్నడూ లేనంతగా పోలీసులు, ఆర్మీ, మీడియా కనిపించింది. మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు తాను ఇంతమంది సైన్యాన్ని ఎప్పుడూ చూడలేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది?' అని ప్రశ్నించాడు.