'ఆక్వా రిజిస్ట్రేషన్ వేగవంతం చేయండి'

'ఆక్వా రిజిస్ట్రేషన్ వేగవంతం చేయండి'

ఏలూరు జిల్లా మత్స్య శాఖ అధికారి రాజ్ కుమార్ ఆక్వా సాగు తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ అధికారులతో శుక్రవారం నిర్వహించారు. లక్ష నలభై తొమ్మిది వేల ఎకరాల్లో ఆక్వా సాగు ఉంటే ఇప్పటివరకు 77,403 ఎకరాల్లో ఆప్లై చేయగా 68 వేల ఎకరాలు అప్రూవల్ చేయడం జరిగిందన్నారు. 72,000 ఎకరాలలో ఆక్వా రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.