ఉగ్రవాద శిబిరాలు లేవు: పాకిస్తాన్

ఉగ్రవాద శిబిరాలు లేవు: పాకిస్తాన్

పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాద శిభిరాలు ఉన్నాయని భారత్ చేస్తున్న ఆరోపణలను ఆ దేశం తిప్పికొట్టింది. ఆ దేశ మంత్రి తరార్ మాట్లాడుతూ.. ఉగ్రవాద శిబిరాలుగా చెప్తున్న ప్రాంతాలు వారి దేశ పౌరులు నివాసిత ప్రాంతాలు అని స్పష్టం చేసింది. పాకిస్తాన్ శాంతిని కోరుకునే దేశమని ఉద్ఘాటించారు. కానీ పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే. ఘాటుగా స్పందిస్తామని హెచ్చరించారు.