పొలాల్లో దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

పొలాల్లో దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

KMM: మధిర మండలం వంగవీడు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న ఒకరు ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి పక్కనే పొలాల్లోకి తీసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.