అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు

అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు

RR: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, తమ సొంత ఇంటి కల నెరవేరబోతుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ బాబు నాయక్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి తీరుతామన్నారు.