VIDEO: కొనుగోలు ప్రారంభం.. కానీ కొనుగోళ్లు సున్నా: ఎమ్మెల్యే

VIDEO: కొనుగోలు ప్రారంభం.. కానీ కొనుగోళ్లు సున్నా: ఎమ్మెల్యే

SDPT: చేర్యాలలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి గోడును విన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇక్కడ కొనుగోలు కేంద్రం ప్రారంభం అయ్యింది. కానీ కొనుగోళ్లు మాత్రం సున్నా అని అన్నారు. అధికారులు సీఎం విజిట్ పేరుతో హడావిడిగా కేంద్రం ఏర్పాటు చేశారన్నారు.