రామచంద్రపురంలో పర్యటించిన కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప
SRD: రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 14వ బ్లాక్‌లో డ్రైనేజీ పైప్‌లైన్ పనుల కారణంగా రోడ్డు గుంతలమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ, సానిటేషన్ అధికారులతో కలిసి బస్తీలో సోమవారం పర్యటించారు. సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.