పాతాళగంగ సమీపంలో విరిగి పడిన కొండచరియలు

పాతాళగంగ సమీపంలో విరిగి పడిన కొండచరియలు

NDL: శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన పేను ప్రమాదం. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ పాతాళగంగ సమీపంలో ఒక్కసారిగి కొండచరియలు విరిగి పడటంతో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారని తెలియాజేశారు. వెంటనే వారు అధికారలుకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని చెట్లు, రాళ్లు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.