'గత ప్రభుత్వం అక్రమాలపై సర్వే చేయాలి'

'గత ప్రభుత్వం  అక్రమాలపై సర్వే చేయాలి'

SKLM : పలాస ఎమ్మార్వో కార్యాలయంలో గౌరవ కలెక్టర్ నిర్వహించిన గ్రీవెన్సు కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష సూచనలు మేరకు రాష్ట్ర Aptpc ఛైర్మన్ వజ్జ బాబురావు, పీరుకట్ల విఠల్ పట్టణ ముఖ్య నాయకులతో కలిసి గత ప్రభుత్వంలో జరిగిన ప్రభుత్వ భూ ఆక్రమణలుపై సర్వేనెంబర్లు, పత్రిక ప్రచురణలతో పాటుగా, జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.