ఈనెల 18న గిరిజన గురుకుల పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లు

SRD: గిరిజన గురుకుల పాఠశాలలో ఐదు నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈనెల 18వ తేదీన జిన్నారం గురుకుల పాఠశాలలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆర్ సి ఓ నాగేశ్వర రావు గురువారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ధృవపత్రాలతో విద్యార్థులు హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాలకు 98492 37238 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.