VIDEO: యూరియాకు బదులు నానో యూరియా వినియోగించాలి

WGL: యూరియాపై సబ్సిడీని ప్రభుత్వం క్రమంగా ఎత్తేస్తుంది. భూములు విషతుల్యంగా మారుతుండటమే దీనికి ప్రధాన కారణం. నీళ్లలో కలిపి స్ప్రే చేసేలా ఉండే నానో యూరియా, యూరియా కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది. రైతులు నానో యూరియాను వినియోగించాలని గురువారం పర్వతగిరి మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు.