మున్సిపాలిటీ అభివృద్ధే నా ధ్యేయం: ఎమ్మెల్యే

మున్సిపాలిటీ అభివృద్ధే నా ధ్యేయం: ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ అభివృద్ధే తన ధ్యేయమని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ బీఆర్ నగర్‌లో ఉన్న అమరావతి పార్క్‌లో ఎమ్మెల్యే రవికుమార్ ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న పలు పార్కులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు రమేష్, కమిషనర్ రవి ఉన్నారు.