'బిగ్‌బాస్' కాబోయే విన్నర్ ఎవరో తెలుసా..?

'బిగ్‌బాస్' కాబోయే విన్నర్ ఎవరో తెలుసా..?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతూ తుది దశకు చేరుకుంది. దీంతో విజేతగా ఎవరు నిలుస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో, కొందరు అభిమానులు గూగుల్ జెమిని AIని 'బిగ్‌బాస్-9 తెలుగు విన్నర్ ఎవరు' అని ప్రశ్నించారు. దానికి ఏఐ.. విజేతగా 'కళ్యాణ్'ను, రన్నరప్‌గా 'తనూజ'ను పేర్కొంది. దీంతో ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు SMలో వైరల్ అవుతున్నాయి.