VIDEO: 'టీబీ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి'

VIDEO: 'టీబీ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి'

కోనసీమ: టీబీ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా అడిషనల్ డీఎం అండ్ హెచ్వో భరత లక్ష్మి సూచించారు. అమలాపురం మండలంలోని బండారులంకలో వైద్యాధికారులు డాక్టర్ అమృత, డాక్టర్ గౌతమి ఆధ్వర్యంలో నిర్వహించిన టీబి ముక్తాభియాన్ వైద్య పరీక్షల శిబిరాన్ని గ్రామ మాజీ సర్పంచ్ పెనుమాల సునీత ప్రారంభించారు.