నాణేలతో నేతాజీ అద్భుత చిత్రం
SDPT: గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. భారత మాత ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా రామకోటి కార్యాలయంలో చిన్న పది పైసల (1988నాటి) నాణేలను ఉపయోగించి సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు.