ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు
కోనసీమ: నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు పి.గన్నవరం హైస్కూల్లో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ కి హాజరవుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదగా ఎగ్జామ్ ప్యాడ్స్ కిట్స్ పంపిణీ చేస్తారు. ఉదయం 10:30కు నాగుళ్ళంక పీహెచ్‌సీ వద్ద HPV వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.