సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తుల ఆహ్వానం

MHBD: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, హైదరాబాద్‌లోని మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరంలో యూపీఎస్సీ, సిసాట్-2026 పోటీ పరీక్షల కోసం 100 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి కలిగిన ఈనెల 24వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.