సీఎంకి బుద్ధి ప్రసాదించాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం

సీఎంకి బుద్ధి ప్రసాదించాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం

NLG: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా హాలియాలోని గాంధీ విగ్రహానికి నాగార్జునసాగర్ నియోజకవర్గ BRS శ్రేణులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచిన ఎటువంటి హామీలు అమలు చేయకపోవడంతో అబద్ధాల CM రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని KTR ఆదేశాల మేరకు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.