'కాళేశ్వరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం'

'కాళేశ్వరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం'

BHPL: సరస్వతి నది పుష్కరాలకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇందుకు రూ.200 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సరస్వతీ పుష్కరాలలో భక్తుల కొరకు ఏర్పాట్లు చేసిన అధికారులను అభినందించారు.