బీఆర్ఎస్ కౌన్సిలర్ల బస్సును అడ్డుకున్న పోలీసులు
MHBD: తొర్రూరు మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళుతున్న బస్సును తొర్రూరులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరిపై కార్యకర్తలు పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. చివరికి పోలీసుల సెక్యూరిటీతో బస్సును అనుమతిచ్చారు.