VIDEO: ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళన

VIDEO: ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళన

ELR: పోలవరం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట సోమవారం వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కార్యకర్తలు నేతలు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని దానివల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారన్నారు. దీని స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకి వినతి పత్రం అందచేశారు.