సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు జయంతి వేడుకలు
VZM: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం వేడుకలు శుక్రవారం బొబ్బిలి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో అత్యంత ఘనంగా నిర్వహించారు. గుజరాత్‌లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. సాధారణంగా ఆయనను ఉక్కు మనిషిగా పిలుస్తారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటం ముందు ప్రతిజ్ఞ చేసారు. కార్యక్రమంలో సీఐ నారాయణరావు, సిబ్బంది పాల్గొన్నారు.