బాలిక హత్య.. కొనసాగుతున్న విచారణ

బాలిక హత్య.. కొనసాగుతున్న విచారణ

మేడ్చల్: కూకట్‌పల్లిలో బాలిక హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఆధారాలను సేకరించారు. ఒక్కరే వచ్చి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం 4 టీమ్‌‌లుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రత్యామ్నాయ మర్గాలలో విచారణ కొనసాగిస్తున్నట్లు తెపిపారు.