VIDEO: రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి

VIDEO: రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి

KMR: వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి గురువారం భారీగా రోగులు తరలివచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారు. దీంతో ఏరియా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని వైద్యులు సూచించారు.