VIDEO: బొత్సను పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్సీలు
VZM: శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను వైసీపీ ఎమ్మెల్సీలు పరామర్శించారు. ఆదివారం విజయనగరం బొత్స నివాసంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ, అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి తదితరలు కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాగా, బొత్స ఇటీవల అనారోగ్యానికి గురైనా విషయం తెలిసిందే.