VIDEO: బస్సుల గమ్యం చూపని గమ్యం యాప్..!

మేడ్చల్: ఉప్పల్ నుంచి హనుమకొండ, వరంగల్, తొర్రూరు ప్రాంతాలకు చెందిన బస్సులు ఏ సమయానికి వస్తాయో..? తెలియక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యావంతులు గమ్యం యాప్ ఓపెన్ చేసి చూడగా, అలాంటి వివరాలు ఏవి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజురోజుకూ గమ్యం యాప్ పనితీరు తగ్గుతుందని, దీనిపై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.