VIDEO: అన్నదాతల సమస్యలు తెలుసుకున్న కవిత

VIDEO: అన్నదాతల సమస్యలు తెలుసుకున్న కవిత

ADB: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత స్థానిక పత్తి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తేమ శాతం నిబంధన, స్లాట్ బుకింగ్ ప్రక్రియతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. దీంతో మార్కెట్ ఆవరణలో ఆరబెట్టిన పత్తిని పరిశీలించి, అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.