మాజీ సీఎం రోషయ్యకు ఘన నివాళి

మాజీ సీఎం రోషయ్యకు ఘన నివాళి

ATP: గుంతకల్లు ఆవోపా ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కీర్తిశేషులు కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతిని ఆర్య వైశ్యులు నిర్వహించారు. దివంగత రోశయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆవోపా సంఘం అధ్యక్షుడు దారా రాము మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య సేవలు ఎనలేనివని అన్నారు.