చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
* మోతరంగనపల్లిలో బైక్, ఆర్టీసీ బస్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
* తిరుమలకు భారీగా భక్తులు.. అలిపిరి వద్ద బారులు తీరిన వాహనాలు
* చిత్తూరులో స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
* అల్పపీడనం ఎఫెక్ట్.. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కురిసిన మోస్తరు వర్షం