కొయ్యూరు మండల హౌసింగ్ ఏఈగా ఉమామహేశ్వరరావు

కొయ్యూరు మండల హౌసింగ్ ఏఈగా ఉమామహేశ్వరరావు

ASR: కొయ్యూరు మండలం హౌసింగ్ ఏఈగా పొత్తూరు ఉమామహేశ్వరరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కొయ్యూరు మండలం మఠం భీమవరం గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను మండల ఇంఛార్జ్ హౌసింగ్ ఏఈగా నియమిస్తూ.. ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.