సొంత నియోజకవర్గంలో లోకేష్ పర్యటన

AP: సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటించారు. కేఆర్ కొండూరు మహంకాళి ఆలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆలయ నిర్వహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్.. మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.