మైనర్లతో దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు

మైనర్లతో దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు

TG: ఇన్‌స్టాగ్రామ్‌లో కమిషన్‌ల ఆశ చూపించి హ్యాష్ ఆయిల్, గంజాయి రవాణా చేయిస్తున్నట్లు HYD పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఘట్‌కేసర్ వద్ద రూ.1.15 కోట్ల విలువైన 5.1కిలోల హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విశాఖపట్నం రైలులో ఇద్దరు విద్యార్ధినుల వద్ద 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.