గ్రామ పంచాయతీ రణరంగంలో అనుభవమా? యువ ప్రతిభనా?
MBNR: ఈసారి జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త పరిణామం కనిపిస్తోంది. గతంలో పార్టీల అనుబంధం ఉన్నవారే ఆధిపత్యం చెలాయించిన చోట, ఇప్పుడు ఎంతో ఉన్నత చదువులు చదివిన యువత పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు. వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం విశేషం. ఒక వైపు అనుభవం ఉన్న నాయకులు, మరో వైపు ఎంతో ప్రతిభ, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చిన యువత. మరీ ప్రజలు ఎవరికీ అవకాశం ఇస్తారనేది చూడాలి.