VIDEO: రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వాలు విఫలం

VIDEO: రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వాలు విఫలం

ASF: ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని KVPS జిల్లా కార్యదర్శి దినకర్ అన్నారు. సోమవారం మాట్లాడుతూ.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. వ్యవసాయ పంటలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు యూరియా కొరతతో రోడ్డుపై పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్నారు.