'15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు'

SGR: దోస్త్ ద్వారా సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు ఈనెల 15,16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రవీణ శుక్రవారం తెలిపారు. ఇంటర్ మెమో, బోనఫైడ్, టీసీ, ఇన్‌కమ్, కాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాలకు 94410 69020 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు.