టిడిపి నుంచి వైసీపీకి 45 కుటుంబాలు

టిడిపి నుంచి వైసీపీకి 45 కుటుంబాలు

ఇచ్చాపురం: నూతన సమన్వయకర్త విజయ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. అడుగుపెట్టిన ప్రతి పంచాయతీలోని ప్రజలు పార్టీకి ఆకర్షితులై వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. తాజాగా సోంపేట మండలం బారువా గ్రామంలో 45 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి.