'శ్రీసిటీలో పెట్టుబడులతో 70 వేల మందికి ఉపాధి'

'శ్రీసిటీలో పెట్టుబడులతో 70 వేల మందికి ఉపాధి'

TPT: రాష్ట్రంలో ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను ట్రూడౌన్ చేశామని, పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తున్నామని పేర్కొన్నారు. శ్రీసిటీలో 31 దేశాల పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టగా.. 70 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. భవిష్యత్తులో మరో లక్షన్నర మందికి అవకాశాలు వస్తాయన్నారు.