VIDEO: నేలకొరిగిన పంటను పరిశీలించిన నేతలు
ELR: నిన్న కురిసిన అకాల వర్షానికి జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామంలో పలు పంట పొలాలు నేలకొరిగాయి. గ్రామానికి చెందిన నాగరాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట పూర్తిగా ధ్వంసం అవ్వడంతో స్తానిక జనసేన పార్టీ నేతలు పంటను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని రైతుకు భరోసా కల్పించారు.