VIDEO: కంకరగుంట అండర్‌పాస్‌లో నీరు తొలగింపు

VIDEO: కంకరగుంట అండర్‌పాస్‌లో నీరు తొలగింపు

GNTR: నగరంలో నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా కంకరగుంట అండర్‌పాస్‌ వద్ద వర్షపు నీరు భారీగా చేరి స్విమ్మింగ్‌పూల్‌ను తలపించింది. నగరపాలక సంస్థ సిబ్బంది, అధికారులు రాత్రంతా ఒకవైపు ఐదు మోటార్లు, మరోవైపు మూడు మోటార్లను ఉపయోగించి నీటిని బయటకు పంపించి పరిస్థితిని నియంత్రించారు.