VIDEO: సూసైడ్ నోట్ రాసి జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నం

VIDEO: సూసైడ్ నోట్ రాసి జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నం

NLR: నెల్లూరు మెడికల్ కాలేజీలో ఓ జూనియర్ డాక్టర్ అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఆమెను వెంటనే జీజీహెచ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. 'నా చావుకు ఎవరూ కారణం కాదు. నా అన్జబుల్ మైండ్‌తో బతకలేకపోతున్నా, సారీ మా, సారీ ఫృథ్వీ, సారీ గీతా లక్ష్మి మేడం' అని రాసిన నోట్ లభించినట్లు ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలిపారు.