VIDEO: సర్టిఫిడ్ మాంసం అమ్మకాలు నిల్

VIDEO: సర్టిఫిడ్ మాంసం అమ్మకాలు నిల్

శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో సర్టిఫైడ్ మాంసం అమ్మకాలు అసలు జరగటం లేదు. అయినా నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగాని పట్టదని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయ. మాసం విక్రయాలకు ముందు ప్రజరోగ్య అధికారి యాంటీ మార్టం, పోస్ట్ మార్టం నిర్వహించాకే అమ్మకాలకు అనుమతిస్తూ మాంసంపై సర్టిఫైడ్ ముద్ర వేయాలి. ఇక్కడ కాబేళా లేక, అవేవి జరగటంలేదని ప్రజలు తెలిపారు.