సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
KMR: సివిల్ సప్లై శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో నేడు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సివిల్ సప్లై శాఖలో విధులు నిర్వర్తిస్తున్న 12మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.