కరెంట్ వైర్లకు కర్రనే ఆధారం

కరెంట్ వైర్లకు కర్రనే ఆధారం

ADB: ఇచ్చోడ మండలం తలమద్రిలో రోడ్డు పక్కన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. ఓ ఇల్లు పైనుంచి కర్ర ఆధారంతో కరెంట్ వైర్లు వేలాడుతున్నాయి. చిన్న గాలిదుమారం వచ్చినా ఇల్లుపై విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉందని దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.