బస్సులో ప్రయాణించిన జడ్పీటీసీ

బస్సులో ప్రయాణించిన జడ్పీటీసీ

AKP: నర్సీపట్నం జడ్పీటీసీ సుకల రమణమ్మ ఆదివారం నర్సీపట్నం నుంచి అనకాపల్లి వరకు ఆమె బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలతో ఉచిత బస్సు ప్రయాణంపై ముచ్చటించారు. ఉచిత బస్సు పథకంతో రాష్ట్రంలోని మహిళలు ఆనందంగా ఉన్నారన్నారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.