'స్లీప్వెల్ అగర్బత్తిలతో ప్రాణాంతక సమస్య'

'స్లీప్వెల్ అగర్బత్తిలతో ప్రాణాంతక సమస్య'

KDP: ముద్దనూరులో పలు ఏజెన్సీలు సూపర్ మార్కెట్లను మండల ఏవో వెంకటకృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఏజెన్సీలలో ‘అసికష్ కంపెనీకి చెందిన స్లీప్ వెల్' అగరుబత్తీల అమ్మకాలు నిల్వలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. వీటివల్ల ప్రాణాంతకమైన సమస్య ఏర్పడుతుందని, విషపు అవశేషాలు ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.