ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. ఆరుగురు అరెస్ట్

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. ఆరుగురు అరెస్ట్

TG: ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీలో ఉద్యోగాలు పొందడం కలకలం రేపింది. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌లో ఫేక్ సర్టిఫికెట్లతో ఆరుగురు యువకులు ఆర్మీలో ఉద్యోగాలు పొందారు. SB పోలీసుల విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో నకిలీ రెసిడెంట్ సర్టిఫికెట్లు, బోగస్ ఆధార్ కార్డులతో ఉద్యోగాలు పొందినట్లు గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు.