నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరుతులతో కూడిన బెయిల్ మాంజూరు
☞ కందుకూరులో CMRF చెక్కుల పంపిణీ చేసిన MLA నాగేశ్వరరావు
☞ వెంకటాచలంలో శ్రీ వెంకయ్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
☞ మంత్రి లోకేష్‌తో భేటీ అయిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి
☞ ఖైదీ శ్రీకాంత్ రాసలీలలపై హోంమంత్రి అనిత ఆగ్రహం