త్వరలో కాప్రాలో జపనీస్ థీమ్ పార్క్ ప్రారంభం

త్వరలో కాప్రాలో జపనీస్ థీమ్ పార్క్ ప్రారంభం

MDCL: త్వరలో కాప్రాలో జపనీస్ థీమ్ పార్క్ ప్రారంభం కానుంది. నగర పౌరుల పరుగుల జీవితంలో ప్రశాంతతను అందించేలా ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్న ఈ పార్క్‌లో వాకింగ్ మార్గాలు, పచ్చని ప్రదేశాలు, సాంస్కృతిక శైలిలో డిజైన్‌లు ఆకట్టుకోనున్నాయి. ప్రజలకు విశ్రాంతి, ఆనందాన్ని అందించే కొత్త ఆకర్షణగా ఈ థీమ్ పార్క్ నిలవనుంది.